TPT: శనివారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నాగలాపురం పంచాయతీలోని వినోభానగర్‌లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు బీటీ రోడ్డును ప్రారంభించి,11 గంటలకు హెల్త్ క్లినిక్‌ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొననున్నారు.