MBNR: పట్టణంలోని రామ్ మందిర్లో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పాలమూరు ఎంపీ డీకే అరుణను ఉత్సవ కమిటీ సభ్యులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వైభవంగా నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాలకు రావాల్సిందిగా ఎంపీని నిర్వాహకులు కోరుతూ ఆహ్వాన పత్రిక అందజేశారు.