2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను NHAI పెంచింది. ప్రస్తుత వార్షిక పాస్ ధర రూ.3 వేలు ఉండగా.. దీనిని రూ.3075కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.
Tags :