పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ల రాబట్టింది. నైజాం రీజియన్‌లో మొదటి రోజు సుమారు రూ. 6.5 కోట్ల షేర్‌ను రాబట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు.