NLG: శాసనసభ విప్‌గా నియమితుడైన వేముల వీరేశం, శాసనమండలి విప్‌గా నియమితుడైన అద్దంకి దయాకర్ నేడు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్, శ్రీధర్ బాబు, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమ ఎన్నికకు సహకరిచినందుకు ధన్యవాదాలు తెలిపారు.