CTR: సదుం మండలంలోని కంభంవారిపల్లి పంచాయతీలో నిర్మించిన కొత్తచెరువు ప్రాజెక్టు నిర్మాణంతో భూములు కోల్పోయిన రైతులు MLA పెద్దిరెడ్డికి శనివారం కృతజ్ఞతలు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంతో భూములు కోల్పోయినా పరిహారం అందడంలో జాప్యం కలిగింది. ఎమ్మెల్యే, ఎంపీ సహకారంతో వారు కోర్టుకు వెళ్లారు. రెండు రోజులుగా పరిహారం వారి ఖాతాలోకి జమ అవుతుండడంతో కృతజ్ఞతలు చెప్పారు.