HYDలో రోడ్లపై మురుగు పొంగిపొర్లుతున్న డ్రైనేజీ సమస్య తీవ్రంగా మారింది. చార్మినార్, జూబ్లీహిల్స్, బోరబండ, SR నగర్, పాతబస్తీ, మణికొండ, మాదాపూర్, ఉప్పల్ ప్రాంతాల్లో సీవరేజ్ ఓవర్ఫ్లో నిత్యకృత్యంగా మారిందని స్థానిక HYD ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.