NTR: జి.కొండూరులో పశువుల యజమానులకు పోలీసు వారు హెచ్చరికలతో కూడిన ఫ్లెక్సీలను శనివారం సాయంత్రం ఏర్పాటు చేశారు. పశువులను కాపల కాయకుండా రోడ్లపై వదిలేనచో, పశువులను బందిల దొడ్లకు తరలించి, కేసులు నమోదు చేస్తామని పోలీసు వారు తెలిపారు. పశువుల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగితే, పశువుల యజమానులపై కేసు నమోదు చేసి జైలుకు పంపబడునని తెలిపారు.