AKP: నక్కపల్లి మండలం చందనాడలో ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లను హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం ఎస్పీ తుహీన్ సిన్హా వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, భద్రత ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయ కృష్ణన్ పాల్గొన్నారు.