KRNL: రాష్ట్ర యువతకు ఉపాధి కల్పనలో భాగంగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. ఇవాళ మాధవరం నందు మీడియా సమావేశం నిర్వహించారు. 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించామని, ప్రతి సంవత్సరం క్యాలెండర్ ద్వారా పారదర్శకంగా నియామకాలు చేపడతామని చెప్పారు.