JGL: రాయికల్ పట్టణంలో ఈనెల 29న నిర్వహించనున్న వీర హనుమాన్ విజయాత్ర గోడ పత్రికను ఆవిష్కరించారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్దల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ యాత్రను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా VHP జిల్లా సత్సంగ్ ప్రముఖ్ కాయితీ గంగాధర్ మాట్లాడుతూ.. కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా హిందువులందరూ ఏకమై ఈ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.