SKLM: టీడీపీ పార్టీకి నిబద్ధతతో సేవలందించిన మోహన్ అకాల మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని స్థానిక ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే అతని పాడెను స్వయంగా మోశారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.