VZM: బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభుగా వెలసిన రాజరాజేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు మధుర ఫలదాయునిగా భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం పరాభనామ తెలుగు సంవత్సరాది ఉగాది పురస్కరించుకుని ఆలయం అర్చకులు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారిని పంచ
JGL: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం అందరికీ ఆనందం, ఆరోగ్యం, శాంతి, శ్రేయస్సు తీసుకురావాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగ జరుపుకో
TG: రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని CM రేవంత్ రెడ్డి అన్నారు. పంటలకు గిట్టుబాటు ధరతోపాటు రూ.500 బోనస్ ఇస్తున్నామని, రైతులకు రుణభారం తక్కువ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చే
SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని నిత్యాన్నదాన ప్రసాదాల తయారీ కేంద్రంలో విధులు నిర్వహించే ఉద్యోగులు ఆహార భద్రత ప్రమాణాలను పాటించాలని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష అన్నారు. రాజన్న ఆలయంలోని నిత్యాన్నదాన, ప్రసాదాల తయారీ కేంద్ర ఉద్య
ATP: కూడేరు మండల కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం రైతులకు భారీ నష్టం కలిగించాయి. చోళ సముద్రం గ్రామంలో అరటి చెట్లు పడిపోయాయి. సుమారు 200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా. రూ.50 లక్షలకు పైగా నష్టం సంభవించినట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత
ADB: ఉట్నూర్‌లోని రామమందిరంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహిక ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకుడు సంతోశ్ దుబే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పాశ్చాత్య ధోరణులకు లోనుకాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలను ప్ర
SRD: ఖేడ్ పట్టణం పరిధి మంగళ్ పేట్ భవాని మందిరం ఆలయాన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆయన సతీమణి అనుపమ రెడ్డి గురువారం సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఇక్కడ జరుగుతున్న జాతర ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక అ
TPT: పరాభవ నామసంవత్సర ఉగాది వేడుకలు తిరుపతిలో కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గణపతి పూజ, పంచాంగ శ్రవణము, ఉగాది పచ్చడి స్వీకరణ జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలు అలరించారు. ఈ కార్యక్రమంలో MLA ఆరని శ్రీనివాసులు, సుగుణమ్మ,
E.G: ఉగాది పర్వదిన సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలకు సుఖశాంతులు, అభ