TPT: పరాభవ నామసంవత్సర ఉగాది వేడుకలు తిరుపతిలో కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గణపతి పూజ, పంచాంగ శ్రవణము, ఉగాది పచ్చడి స్వీకరణ జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలు అలరించారు. ఈ కార్యక్రమంలో MLA ఆరని శ్రీనివాసులు, సుగుణమ్మ, పసుపులేటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ శుభిక్షంగా ఉండాలని ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.