ATP: కూడేరు మండల కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం రైతులకు భారీ నష్టం కలిగించాయి. చోళ సముద్రం గ్రామంలో అరటి చెట్లు పడిపోయాయి. సుమారు 200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా. రూ.50 లక్షలకు పైగా నష్టం సంభవించినట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని అధికారులకు విన్నవించారు.