ప్రకాశం: అర్ధవీడు మండలంలోని నాగులవరం నర్వ వద్ద ఎస్సై శివ నాంచారయ్య, ఫారెస్ట్ డీఆర్ ముక్కు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహించారు. కాటమల తిరుణాలకు వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్ల
RR: కొత్తూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ ఛైర్పర్సన్ ఆధ్వర్యంలో పీపీఈ కిట్లు పంపిణీ చేసి, ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ
SKLM: నరసన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే రమణమూర్తి తెలుగు వారందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది తెలుగువారికి ముఖ్యమైన పండుగ, రైతులకు ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. కొత్త సంవత్సరం కొత్త ఆశలు, అవకాశాలు తెస్తుందని, ఉగాది ప్రత
MBNR: ఎదిర గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానెలిస్ట్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర నాయ
WNP : పెబ్బేరు మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఈనెల 30న ఉదయం 11 గంటలకు మున్సిపల్ హాల్లో జరుగుతుందని మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 2026-27 అంచనా బడ్జెట్ ఆమోదం, 2025-26 బడ్జెట్ సవరణ ఆమోదం కోసం ఈ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశామన్
IPL 2026లో ధోనీ కొత్త జెర్సీ నెంబర్‌తో బరిలోకి దిగనున్నాడు. దాదాపు 2 దశాబ్దాలుగా అంతర్జాతీయ క్రికెట్, IPLలో ‘7’ జెర్సీతోనే ఆడిన ధోనీ.. నెంబర్ మారుస్తున్నట్లు స్వయంగా FBలో ప్రకటించాడు. ‘మనతోనే ఉండిపోయే నెంబర్లలో 7 ఒకటి. కానీ నేను 8కి మారుతున్నా, ఎంద
TPT: తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం గతేడాది ఏప్రిల్‌లో డిగ్రీ B.A, B.Com, B.Sc మొదటి సెమిస్టర్, రెండో సెమిస్టర్ పరీక్షలు జరిపింది. ఈ మేరకు సంబంధిత రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలైనట్లు పరీక్షల విభాగ నియంత్రణ అధికారి రాజమాణిక్యం పే
ఉగాది పచ్చడి అత్యంత ముఖ్యమైన ప్రసాదం. ఇది షడ్రుచుల(తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు) సమ్మేళనం. జీవితంలోని సుఖదుఃఖాలు, కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తుంది. వేపపువ్వు (చేదు-బాధ), బెల్లం (తీపి-సంతోషం), మామిడి ముక్కలు (వగరు-జీవిత
SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలో గత కొంతకాలంగా వీధి దీపాలు వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే కష్టంగా ఉందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. నూతన సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యవర్గ సభ్యులు పదవీ
BHNG:ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం ఉగాది పర్వదినం సందర్భంగా, భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రజలకు అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని అందించాలని మనస్ఫూర్తి