SKLM: నరసన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే రమణమూర్తి తెలుగు వారందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది తెలుగువారికి ముఖ్యమైన పండుగ, రైతులకు ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. కొత్త సంవత్సరం కొత్త ఆశలు, అవకాశాలు తెస్తుందని, ఉగాది ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు.