పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో దశాబ్దం తర్వాత థియేటర్లలోకి వచ్చిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హీరో ఎలివేషన్స్, డైలాగ్స్, తమన్ మ్యూజిక్ అభిమానులను అలరిస్తాయి. కానీ, అక్కడక్కడా పవన్ సినిమా చూస్తున్న ఫీల్ రాకపోవడం, రోటిన్ సీన్స్ మైనస్‌గా చెప్పుకోవచ్చు. మొత్తంగా పవన్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని ఇష్టపడేవారికి ఇది ఒక ట్రిబ్యూట్ మూవీలా అనిపిస్తుంది. రేటింగ్: 3/5