అన్నమయ్య: ప్రజలకు కడప MP YS అవినాష్ రెడ్డి పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అహంకారం,స్వార్థం వంటి దుర్మార్గాలను జయించి ముందుకు సాగడమే పరాభవ అర్థమని పేర్కొన్నారు. ఏడాదంతా రైతులకు సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.