TG: వీధిరౌడీలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం మాట్లాడిన స్టయిల్లోనే తాము బదులిస్తామ్నారు. కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు సీఎం నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. రేవంత్ ఫ్యామిలీ దండుపాళ్యం ముఠాలా రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆరోపించారు.