AP: శ్రీ పరాభవ నామ సంవత్సరంలో CM చంద్రబాబు తన తొలి సంతకాన్ని 6,787 మందికి ఆర్థిక సాయం(రూ.55.63 కోట్లు) అందించే CMRF దస్త్రంపై చేశారు. దీంతో కూటమి పాలనలో CMRF ద్వారా సాయం పొందినవారి సంఖ్య 1,36,240కి చేరింది. ఇక ఉగాది సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్న వేడుకల్లో పాల్గొన్న ఆయన.. 38 మందికి కళారత్న, 122 మందికి ఉగాది పురస్కారాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.