MBNR: ఎదిర గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానెలిస్ట్గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి తిరుపతి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.