ప్రకాశం: అర్ధవీడు మండలంలోని నాగులవరం నర్వ వద్ద ఎస్సై శివ నాంచారయ్య, ఫారెస్ట్ డీఆర్ ముక్కు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహించారు. కాటమల తిరుణాలకు వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.