MDCL: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం-01లో దోపిడీ కేసులో పాల్గొన్న నిందితుడిని RPFSC అదుపులోకి తీసుకుంది. అనంతరం అతనిని GRP పోలీసులకు అప్పగించగా, న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రయాణికుల భద్రత కోసం RPF ఎల్లప్పుడూ అప్రమత్తంగా పని చేస్తున్నట్లుగా తెలిపారు.