➠ రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు ➠ మూలధన వ్యయం రూ.47,267 కోట్లు ➠ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లు ➠ వృద్ధి రేటు 10.2 శాతం ➠ జీఎస్డీపీ రూ.17 లక్షల 82 వేల కోట్లు ➠ రైతుభరోసా రూ.18 వేల కోట్లు ➠ చేయూత రూ.14,861 కోట్లు ➠ ఇందిరమ్మ ఇళ్లు రూ.5,500 కోట్లు