➠ RRR అవతల అగ్రికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్లు ➠ పరిపాలన అభివృద్ధికి 3 కార్పొరేషన్లుగా GHMC విభజన ➠ హైదరాబాద్‌కు గ్లోబల్ సిటీ ➠ హైదరాబాద్‌లో నాలుగు పోలీస్ కమిషనరేట్లు ➠ హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ ➠ హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద నాలెడ్జ్ టవర్ ➠ కొత్తగా 274 మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు