➠ విద్యుత్ సబ్సిడీ రూ.14 వేల కోట్లు ➠ బియ్యం సబ్సిడీ రూ.3 వేల కోట్లు ➠ యంగ్ ఇండియా స్కూళ్లకు రూ.5 వేల కోట్లు ➠ మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ రూ.1500 కోట్లు ➠ ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్లు ➠ మెట్రో రైలు ఫేజ్-2 రూ.600 కోట్లు ➠ రూ.73,383 కోట్ల కొత్త రుణాలకు ప్రతిపాదన