SDPT: హుస్నాబాద్ పట్టణంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 4 వార్డు కౌన్సిలర్ పిల్లి తిరుపతి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి చెత్త విభజనపై అవగాహన కల్పించారు.ఇంటి పరిసరాలు ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆరు బయట చెత్త వేయకుండా, మున్సిపల్ బండికి తడి చెత్త పొడి చెత్త వేరుచేసి అందించాలని సూచించారు.