KDP: గోపవరం మండలంలోని గోపవరంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర HP గ్యాస్ గోడౌన్ను బద్వేల్ RDO చంద్రమోహన్ ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. సంబంధిత రికార్డులను పరిశీలించి, స్టాక్ ఎంత ఉందనే అంశాలపై ఆరాధీశారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలవకుండా సరఫరా చేయాలని సూచించారు. ఆయనతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ శివ శంకర్ ఉన్నారు.