BHPL: టేకుమట్ల మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారానే పక్క సమాచారం మేరకు SI సుధాకర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని డ్రైవర్ వినయ్పై కేసు నమోదు చేశారు. అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని SI హెచ్చరించారు.