AP: తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ ల్యాబ్ ద్వారా నీరు, ఆహారపదార్థాలు, ముడి సరకుల నాణ్యతను పరీక్షించనున్నారు.