TG: మోయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణ పూర్తయింది. ఉప్పరిపల్లి కోర్టు ఈ పిటిషన్‌ను సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో అరెస్టయిన పైలట్ రోహిత్ రెడ్డి, రితీశ్ రెడ్డి, నమిత్ శర్మను విచారించేందుకు వారం రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. నిందితుల నుంచి సమాచారం రాబట్టడం అత్యవసరమని పోలీసులు పేర్కొన్నారు.