W.G: రసధుని సాహిత్య సంస్థ, వాసవీ ఆర్య వైశ్య సంఘం సంయుక్తంగా గురువారం పాలకొల్లులో నిర్వహించిన ఉగాది వేడుకలలో భాగంగా నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనంలో పాలకొల్లుకు చెందిన ఉపాధ్యాయుడు, కవి కొల్లాబత్తుల సూర్య కుమార్ పాల్గొన్నారు. ఉగాది పండుగ వైశి
BHPL: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని మంజూరునగర్లో గల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర
CTR: కాణిపాకంలో ఉగాది సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ కళ్యాణ వేదికపై సిద్ధి–బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం వైభవంగా నిర్వహించారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ముఖ్య అతి
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్వయంభు’ విడుదలకు సిద్ధమవుతోంది. ఉగాది కానుకగా ఈ చిత్రం నుంచి నిఖిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో నిఖిల్ చేతిలో
HYD: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి BHEL యూనిట్ ఆధ్వర్యంలో అధునాతన పరికరాలు అందించినట్లు తెలిపారు. అడ్వాన్స్ ప్లాస్టిక్ అండ్ రీ కన్ స్ట్రక్షన్ సపోర్టివ్ పరికరాలు అందించి, వాటిని టెస్టింగ్ చేశారు. CSR ఇనిషియేటివ్ ప్రోగ్రాంలో భాగంగా అందించామని, ప్
TG: రైతులు కేవలం వరి పంట వైపే కాదు.. పామాయిల్ పంట వైపు మొగ్గు చూపాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల రైతులు పామాయిల్ పంట వేయాలని సూచించారు. దీంతో భారీ లాభాలు
SKLM: రాష్ట్రంలో రాబోయే 3-4 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గురువారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించ
SRCL: ఉగాది సందర్భంగా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో గురువారం పంచాంగ శ్రవణాన్ని అనిపించారు. ఈ సందర్భంగా పెద్ద లింగాపూర్ సర్పంచ్ గన్నేరం వసంత మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని అని కోరుకున్నారు. అందరికీ నూతన ఉ
KMM: ఉగాది పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి జూబ్లీహిల్స్ లోని శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ దంపతులు తమ గోత్ర నామంతో స్వామి వారికి ప్రత్
ATP: ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆశీస్సులతో తాడిపత్రిలోని టైలర్స్ కాలనీలో పండగ కానుకల పంపిణీ గురువారం ఘనంగా జరిగింది. టీడీపీ పట్టణ అధ్యక్షుడు టాటా హజీ ఆధ్వర్యంలో ఉగాది, రంజాన్ పండగలను పురస్కరించుకుని 2 వేల కుటుంబాలకు న