SRCL: ఉగాది సందర్భంగా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో గురువారం పంచాంగ శ్రవణాన్ని అనిపించారు. ఈ సందర్భంగా పెద్ద లింగాపూర్ సర్పంచ్ గన్నేరం వసంత మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని అని కోరుకున్నారు. అందరికీ నూతన ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు విజయ, శ్రీనివాస్ పాల్గొన్నారు.