BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారంకు చెందిన గుండెబోయిన రవికుమార్ యాదవ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, లక్కారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని ఉన్నతి పదవులు పొందాలని ఆకాంక్షించారు.