NLR: మర్రిపాడు మండలం నెల్లూరు – ముంబై 67 జాతీయ రహదారిపై కర్ణాటక నుంచి అక్రమంగా చికెన్ వ్యర్ధాలను తరలిస్తున్న వాహనాలపై మర్రిపాడు పోలీసులు వరుస దాడులు చేస్తున్నారు. పోలీసులు ఎస్ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ట్రక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్, రెవెన్యూ సిబ్బందితో కలిసి ఏఎస్సై నజీర్ చికెన్ వ్యర్థాలను పూడ్చిపెట్టారు.