TG: బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్యాంపస్ లో క్యాండిల్ ర్యాలీకి విద్యార్థులు పిలుపునిచ్చారు. దీంతో ర్యాలీలో పాల్గొనేందుకు తేజస్విని తల్లిదండ్రులు వచ్చారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు అనుమతి లేదని యాజమాన్యం చెప్పింది. దీంతో కాలేజీ గేటు ఎదుట తేజస్విని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు.