AP: YCP ఛలో జువ్వెలదిన్నెలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో YCP నేత కాకాణి గోవర్ధన్ పోలీసులతో గొడవకు దిగారు. హార్బర్ భూములను ప్రైవేట్ పరం చేయొద్దని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.