TG: సూర్యాపేటలో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు దళారులు టోకరా వేశారు. ప్రభుత్వ నర్సు ఉద్యోగాలిప్పిస్తానని రూ.లక్షల్లో వసూలు చేశారు. ఎన్ని రోజులకైనా ఉద్యోగం ఇప్పించకపోవడంతో.. బాధితులు మోసపోయామని గ్రహించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Tags :