MBNR: తెలంగాణ శాసనసభ పక్ష విప్‌గా నియమితులైన మహబూబ్ నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. గురువారం రాత్రి క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ కార్పొరేషన్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారులు గుండా మనోహర్, మున్నూర
బాపట్ల: పంగులూరు మండలం, పంగులూరు గ్రామంలో రంజాన్ సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో అద్దంకి మాజీ ఎమ్మెల్యే డా. బాచిన చెంచు గరటయ్య, యువ నాయకుడు బాచిన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ZPTC నాయకుడు రాయుని వెంకట సుబ్బారావు, మండల ఉపాధ్యక
MDK: జిల్లా కాంగ్రెస్ కమిటీలో రామాయంపేట మున్సిపాలిటీకి మూడు పదవులు దక్కాయి. రామాయంపేట పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ దేమే యాదగిరి, చింతల యాదగిరిలకు జిల్లా ఉపాధ్యక్షుల పదవులు దక్కాయి. జిల్లా కార్యదర్శిగా పోచమ్మల గణేష్‌ను నియమిస్తూ టీపీసీ
NLG: ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 4,79,448 మంది పెన్షన్ లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పెన్షన్ల పెంపుపై నేడు స్వస్థత వస్తుందని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వేయికళ్లతో ఎదు
MBNR: అమ్రాబాద్ మండలానికి చెందిన కాంగ్రెస్ నేత హరినారాయణ గౌడ్‌ను జిల్లా కాంగ్రెస్ ప్రధాన ఉపాధ్యక్షుడుగా నియమిస్తూ అధిష్టానం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పథకాలు అందరికి అందేలా కృషి చేస్తానని హరినారాయణ గౌడ్ తెలిపారు. తనపై నమ్మక
GDL: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు నూతన నిబంధనలను అమలు చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఈ మార్పులను గమనించి అధికారులకు స
AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో కొక్కిరాపల్లిలో గురువారం వివేకానంద మెమోరియల్ పార్క్‌ను 23వ వార్డు మాజీ కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గొర్లె నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్క్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమానిక
SRD: జహీరాబాద్ పట్టణం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పంచాంగ శ్రవణం జరిగింది. సంఘం అధ్యక్షులు గడ్డం జనార్దన్ పూజ కార్యక్రమం చేయగా స్థానిక పండితులు వేణు పంతులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. రాశుల వారీగా ఆదాయ వ్యయాలను వివరిస్తూ సందేహా
WNP: ఉగాది పండుగ సందర్భంగా చెన్నారం మండలంలో బండలాగుడు పోటీలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గురువారం నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొన్న పోటీదారులు ఉత్సాహంగా పోటీ పడ్డారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, నూతన వార్డ