MBNR: తెలంగాణ శాసనసభ పక్ష విప్‌గా నియమితులైన మహబూబ్ నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. గురువారం రాత్రి క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ కార్పొరేషన్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారులు గుండా మనోహర్, మున్నూరు రవి, చింతకింది శ్రీనివాసులు ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.