NTR: విజయవాడ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. A15 నిందితుడు తాండ్ర రమేష్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు, మాజీ మంత్రి జోగి రమేశ్ సోదరుల బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ ఈ నెల 16కి వాయిదా వేశారు. ఎక్సైజ్ అధికారులు పిటిషన్‌పై కౌంటర్ ఇవ్వడానికి నిందితుల న్యాయవాది సమయం కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.