NTR: ఇబ్రహీంపట్నంలోని భీమరాజు గట్టు వద్ద బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు పాల్గొన్నారు. అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. కుల వ్యవస్థను ఎదిరిస్తూ మానవ హక్కుల స్థాపనకు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. అంబేద్కర్ జీవితం ప్రపంచ యువతకు నిత్యం దారి దీపంగా నిలుస్తుందన్నారు.