TPT: సోమవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పిచ్చాటూరులో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే సీసీ రోడ్డును ప్రారంభించనున్నారు. అనంతరం వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఎంకేటీ మహల్లో కేక్ కటింగ్ జరగుతిందని ఎమ్మెల్యే కార్యలయం తెలిపింది.