KDP: ఒంటిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు టీడీపీ మైనార్టీ నాయకుడు షఫీ శనివారం తెలిపారు. తమ రాజీనామా పత్రాన్ని హెచ్ఎం కు పంపినట్లు వివరించారు. తెదేపాలోని కొంతమంది నాయకులు పనితీరు నచ్చక ఎస్ఎంసీ నుంచి వైదొలిగినట్లు వెల్లడించారు.