PLD: రొంపిచర్ల మండలం ఆలవాల గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫోరం ఫర్ ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శి కె.పీ. జయన్ మాట్లాడుతూ.. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు.