ATP: జిల్లాలో మార్చి 16 నుంచి జరిగే పదో తరగతి పరీక్షల కోసం 143 కేంద్రాలను సిద్ధం చేశారు. 31,972 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆన్లైన్ విధానం ద్వారా 370 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, అధికారులను నియమించింది. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద 144 చేస్తామని అధికారులు తెలిపారు.