VSP: అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విశాఖ కైలాసగిరిలో పోలీస్ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌ను ఎస్పీ తుహీన్ సిన్హా ఇవాళ ప్రారంభించారు. ముందుగా జిల్లాలో మూడు డివిజన్లకు చెందిన పోలీసులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ప్రతి పోలీసు రోజుకు 30 నుంచి 40 నిమిషాల పాటు ఏదో ఒక శారీరక శ్రమలో పాల్గొనాలని సూచించారు.