ASR: డుంబ్రిగూడ అంగన్వాడీ కేంద్రంలో తల్లిదండ్రులకు సీడీపీవో ఎస్తేరు రాణి ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. చిన్నారులను ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, చాట్, నూడుల్స్, ఐస్క్రీమ్స్కు దూరంగా ఉంచాలని సూచించారు. ప్యాకెట్ ఫుడ్స్ అయిన లేస్, కుర్కురే, బింగోస్ వంటి వాటిని పిల్లలకు ఇవ్వకూడదని, వాటిలో రసాయనాలు ఉండే అవకాశం ఉందని వివరించారు.