KRNL: కపటి గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థులకు త్రాగునీటి సమస్య తీర్చే వారు కూడా ఎవరు లేరా అని పిల్లలు ప్రశ్నించారు. అదనపు తరగతి గదులుతో పాటు బాత్రూంలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు.